విద్యాభివృద్ధికి సర్పంచులు పాటుపడాలి: ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్
విద్యాభివృద్ధికి సర్పంచులు పాటుపడాలి: ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్ చిత్రం న్యూస్, బాసర: విద్యాభివృద్ధికి సర్పంచులు పాటుపడాలని ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్ సూచించారు.బుధవారం నిర్మల్ జిల్లా బైంసా పట్టణంలోని నరసింహ కళ్యాణమండపంలో విద్యాశాఖ ఆధ్వర్యంలో నియోజకవర్గంలోని సర్పంచులకు ఏర్పాటు చేసిన అవగాహన కార్యక్రమంలోఆయన మాట్లాడారు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు మెరుగైన విద్య అందేలా నిరంతరం సర్పంచుల పర్యవేక్షణ ఉండాలన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రెసిడెన్షియల్ పాఠశాలల్లో, ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు భోజన వసతి తో పాటు,...