తాంసి మార్కెట్ యార్డులో జొన్నల కొనుగోలు కేంద్రం ప్రారంభం
తాంసి మార్కెట్ యార్డులో జొన్నల కొనుగోలు కేంద్రం ప్రారంభం చిత్రం న్యూస్, తాంసి: తాంసి మార్కెట్ యార్డులో తెల్ల జొన్నల కొనుగోలు కేంద్రాన్ని బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్, ఆదిలాబాద్ మార్కెట్ కమిటీ చైర్మన్ బోరంచు శ్రీకాంత్ రెడ్డి, మాజీ డీసీసీబీ చైర్మన్ అడ్డి భోjaa రెడ్డి సంయుక్తంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా చైర్మన్ శ్రీకాంత్ రెడ్డి మాట్లాడుతూ, రైతులు పండించిన జొన్న పంట కొనుగోళ్లు ఎలాంటి ఆటంకాలు లేకుండా చూస్తామన్నారు. ప్రస్తుతం ప్రభుత్వం ఎకరాకు 10...