Processing...
  Chitram news
No.1 తెలుగు న్యూస్ డైలీ

రోడ్డు ప్రమాదంలో ఒకరు దుర్మరణం 

రోడ్డు ప్రమాదంలో ఒకరు దుర్మరణం  చిత్రం న్యూస్, బాసర: నిర్మల్ జిల్లా బాసర మండలం టాక్లీ ముథోల్ సరిహద్దు సమీపంలో శనివారం సాయంత్రం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు అక్కడికక్కడే దుర్మరణం చెందారు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం..బాసర గ్రామం అంబేద్కర్ నగర్ కాలనీకి చెందిన గద్దెల దేవన్న (35) బైక్ పై బైంసా నుంచి బాసర వెళ్తున్నాడు. ఈ క్రమంలో ఎదురుగా వస్తున్న కారు బలంగా ఢీకొట్టడంతో దేవన్న అక్కడికక్కడే మృతి చెందాడు. గమనించిన స్థానికులు...

Read Full Article

Share with friends