Processing...
  Chitram news
No.1 తెలుగు న్యూస్ డైలీ

ఆదిలాబాద్ మున్సిపల్ కమిషనర్‌గా ఏ.జగదీశ్వర్ గౌడ్ 

ఆదిలాబాద్ మున్సిపల్ కమిషనర్‌గా ఏ.జగదీశ్వర్ గౌడ్  చిత్రం న్యూస్, ఆదిలాబాద్: జిల్లా కేంద్రమైన ఆదిలాబాద్ మున్సిపల్ కమిషనర్‌గా ఏ. జగదీశ్వర్ గౌడ్ నియమితులయ్యారు. గతంలో నిర్మల్ మున్సిపల్ కమిషనర్ గా అంతకుముందు జగిత్యాల జిల్లా రాయికల్ మున్సిపల్ కమిషనర్‌గా సేవలందించిన ఆయనను, ప్రభుత్వం ఆదిలాబాద్‌కు బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ క్రమంలోనే జగదీశ్వర్ గౌడ్ ఆదిలాబాద్ మున్సిపల్ కమిషనర్ గా బాధ్యతలు చేపట్టనున్నారు.

Read Full Article

Share with friends