బాల్య వివాహాలు సామాజిక రుగ్మత: బెల్లూరి అంగన్వాడీలో అవగాహన సదస్సు
బాల్య వివాహాలు సామాజిక రుగ్మత: బెల్లూరి అంగన్వాడీలో అవగాహన సదస్సు చిత్రం న్యూస్, జైనథ్: బాల్య వివాహాల వల్ల కలిగే అనర్థాలపై అవగాహన కల్పించేందుకు జైనథ్ మండలం బెల్లూరిలోని అంగన్వాడీ కేంద్రంలో ప్రత్యేక అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గ్రామ పంచాయతీ కార్యదర్శి చక్రవర్తి, అంగన్వాడీ టీచర్ భూమబాయి, ఆశ వర్కర్ వనజ, మహిళలు, కిషోర బాలికలు పాల్గొన్నారు. ఆడపిల్లలకు 18 ఏళ్లు, మగపిల్లలకు 21 ఏళ్లు నిండకుండా వివాహం చేయడం చట్టరీత్యా నేరమని, బాల్య...