Processing...
  Chitram news
No.1 తెలుగు న్యూస్ డైలీ

బీజేపీ కిసాన్ మోర్చా రాష్ట్ర సోషల్ మీడియా కో-కన్వీనర్‌గా కుమ్మరి పెళ్లి సాయితేజ నియామకం

బీజేపీ కిసాన్ మోర్చా రాష్ట్ర సోషల్ మీడియా కో-కన్వీనర్‌గా కుమ్మరి పెళ్లి సాయితేజ నియామకం చిత్రం న్యూస్, ఆదిలాబాద్: భారతీయ జనతా పార్టీ కిసాన్ మోర్చా రాష్ట్ర సోషల్ మీడియా కో-కన్వీనర్‌గా ఆదిలాబాద్ జిల్లాకు చెందిన బిజెపి నాయకుడు కుమ్మరిపెళ్లి సాయితేజ (సన్నీ సాయి తేజ) నియమితులయ్యారు. ఈ మేరకు బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు ఎన్. రామ్ చందర్ రావు ఆయన నియామకాన్ని అధికారికంగా ప్రకటించారు. పార్టీ బలోపేతానికి సాయితేజ అందిస్తున్న సేవలను గుర్తించిన అధిష్టానం, రాష్ట్ర...

Read Full Article

Share with friends