భాది గ్రామంలో ఘనంగా ఇందిరమ్మ ఇళ్ళ గృహప్రవేశం: లబ్ధిదారులకు ‘సారె’ పెట్టిన సర్పంచ్ దంపతులు
భాది గ్రామంలో ఘనంగా ఇందిరమ్మ ఇళ్ళ గృహప్రవేశం: లబ్ధిదారులకు 'సారె' పెట్టిన సర్పంచ్ దంపతులు చిత్రం న్యూస్, బేల: బేల మండలంలోని భాది గ్రామంలో ఇందిరమ్మ ఇళ్ళ గృహప్రవేశ కార్యక్రమం శుక్రవారం అత్యంత వేడుకగా జరిగింది. గ్రామానికి చెందిన లబ్ధిదారులు కొండల సునీత-సంతోష్ దంపతులు తమ నూతన గృహంలోకి ప్రవేశించారు. ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ దంతెల వినోద్ దంపతులు పంచాయతీ పాలక వర్గం తరపున లబ్ధిదారులకు మర్యాదపూర్వకంగా 'సారె' (బట్టలు) అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ...