పిల్లలను ప్రభుత్వ బడుల్లో చేర్పించండి: ఎంఈవో మహాలక్ష్మి
పిల్లలను ప్రభుత్వ బడుల్లో చేర్పించండి: ఎంఈవో మహాలక్ష్మి చిత్రం న్యూస్, బేల: పిల్లలను ప్రయివేట్ పాఠశాలల్లో కాకుండా ప్రభుత్వ బడుల్లో చేర్పించాలని మండల విద్యాధికారిణి (ఎంఈవో) మహాలక్ష్మి అన్నారు. ఆదిలాబాద్ జిల్లా బేల మండలం సిర్సన్న గ్రామంలో గురువారం బడిబాట కార్యక్రమాన్ని ఆమె ప్రారంభించారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మధ్యాహ్న భోజనం, కిచెన్ గార్డెన్, నిష్ణాతులైన ఉపాధ్యాయులు, విద్యార్థులకు సౌకర్యవంతమైన తరగతి గదులు పాఠశాలలో అందుబాటులో ఉన్నాయని వివరిస్తూ పాఠశాలలో చేర్పించాలని కోరారు. ఉపాధ్యాయ బృందం...