నూతన జిల్లా స్థాయి అక్రిడిటేషన్ కమిటీ సమావేశం
నూతన జిల్లా స్థాయి అక్రిడిటేషన్ కమిటీ సమావేశం చిత్రం న్యూస్, ఆదిలాబాద్: ఆదిలాబాద్ జిల్లా కలెక్టరేట్‌లోని తన ఛాంబర్‌లో నూతనంగా ఏర్పాటైన జిల్లా స్థాయి అక్రిడిటేషన్ కమిటీ సమావేశం బుధవారం ఘనంగా జరిగింది. ఈ సమావేశానికి జిల్లా కలెక్టర్, జిల్లా అక్రిడిటేషన్ కమిటీ చైర్మన్ రాజర్షి షా అధ్యక్షత వహించారు. అంతకుముందు, నూతనంగా ఎంపికైన కమిటీ సభ్యులు కలెక్టర్ రాజర్షి షాను మర్యాదపూర్వకంగా కలిసి పూలమొక్కను అందజేశారు. ఈ సందర్భంగా జిల్లాలో జర్నలిస్టుల అక్రిడిటేషన్ ప్రక్రియ, నిబంధనలు,...