గుండెపోటుతో ప్రభుత్వ వైద్యుడు సురేందర్ మృతి
గుండెపోటుతో ప్రభుత్వ వైద్యుడు సురేందర్ మృతి చిత్రం న్యూస్, బాసర : నిర్మల్ జిల్లా బైంసా కేంద్రంలో గుండెపోటుతో ప్రభుత్వ వైద్యుడు సురేందర్ మృతి చెందారు. కొన్ని సంవత్సరాల నుండి ప్రభుత్వ వైద్యుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న సురేందర్ బుధవారం గుండెపోటుతో మరణించడంతో ఆయా గ్రామాల్లో విషాదం నెలకొంది. ఆయన వైద్యుడిగా చేసిన సేవలను ప్రజలు గుర్తుచేసుకుంటూ ఆయన మృతి చెందాడన్నా విషయాన్ని విని జీర్ణించుకోలేకపోయారు. ప్రస్తుతం నర్సాపూర్ (జి ) ప్రభుత్వ ఆసుపత్రిలో విధులు నిర్వహిస్తున్న...