Processing...
  Chitram news
No.1 తెలుగు న్యూస్ డైలీ

పీవీటీజీలకు శాపంగా మారిన జన్ మన్ పథకం 

పీవీటీజీలకు శాపంగా మారిన జన్ మన్ పథకం  * డబ్బులు పడక లబ్దిదారుల ఎదురుచూపులు  చిత్రం న్యూస్, బేల: కేంద్ర ప్రభుత్వం అత్యంత వెనుకబడిన గిరిజనులకు పీఎం జన్ మన్ పథకంలో ఇండ్లను మంజూరు చేస్తోంది. కానీ సాంకేతిక లోపల వల్ల జన్ మన్ ఇళ్ల లబ్ధిదారులకు శాపంగా మారాయి. ఇళ్ళు వచ్చాయని సంతోష పడాలో..బాధ పడాలో లబ్ధిదారులకు అర్థం కావడం లేదు. బేల  మండలంలో మొత్తం 1,354 ఇళ్ళు మంజురు కాగా అందులో 593 ఇందిరమ్మ...

Read Full Article

Share with friends