Processing...
  Chitram news
No.1 తెలుగు న్యూస్ డైలీ

అగ్ని ప్రమాదాలు జరగకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలి

అగ్ని ప్రమాదాలు జరగకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలి *ముగిసిన అగ్నిమాపక శాఖ వారోత్సవాలు * ముఖ్య అతిథిగా హాజరైన సీపీ సాయి చైతన్య చిత్రం న్యూస్, నిజామాబాద్ బ్యూరో: ప్రతి ఒక్కరూ అగ్ని ప్రమాదాలపై అవగాహన పెంచుకొని ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని నిజామాబాద్ పోలీస్ కమిషనర్ సాయి చైతన్య సూచించారు. గత వారం రోజులుగా అగ్నిమాపక శాఖ ఆధ్వర్యంలో జరుగుతున్న వారోత్సవాలు సోమవారంతో ముగిశాయి. జిల్లా కేంద్రంలోని అగ్నిమాపక శాఖ జిల్లా కార్యాలయంలో వారోత్సవాల ముగింపు కార్యక్రమం...

Read Full Article

Share with friends