మాదిగ కులస్తుల జనాభా శాతానికి తగ్గట్లుగా రిజర్వేషన్లు కేటాయించాలి
మాదిగ కులస్తుల జనాభా శాతానికి తగ్గట్లుగా రిజర్వేషన్లు కేటాయించాలి చిత్రం న్యూస్, నిజామాబాద్ బ్యూరో: తెలంగాణ రాష్ట్రంలో అత్యధిక జనాభా కలిగి ఉన్న ఏకైక కులం మాదిగ కులస్తులు మాత్రమే అని గత 12 సంవత్సరాలుగా మంద కృష్ణ మాదిగ చేస్తున్న ప్రకటన సత్యమని కుల గణన రిపోర్ట్ రుజువు చేసిందని ఎమ్మార్పీఎస్ జిల్లా అధ్యక్షులు కనక ప్రమోద్ మాదిగ అన్నారు. నిజామాబాద్ ప్రెస్ క్లబ్ లో ఎమ్మార్పీఎస్ ఆద్వర్యంలో నిర్వహించిన ప్రెస్ మీట్ లో కనక...