బాల్య వివాహం ఎవరు ప్రోత్సహించవద్దు: జిల్లా బాలల సంరక్షణ అధికారి రాజేంద్రప్రసాద్
బాల్య వివాహం ఎవరు ప్రోత్సహించవద్దు: జిల్లా బాలల సంరక్షణ అధికారి రాజేంద్రప్రసాద్ చిత్రం న్యూస్, ఆదిలాబాద్: బాల్య వివాహం ఎవరు ప్రోత్సహించవద్దని అలా చేసిన వారిపై చర్యలు తీసుకుంటామని, జరగకుండా ఉండడానికి అందరూ ప్రయత్నం చేయాలని జిల్లా బాలల సంరక్షణ అధికారి రాజేంద్రప్రసాద్ అన్నారు. ఈ అక్షయ తృతీయలో అప్రమత్తంగా ఉండాలన్నారు. ష్యూర్ ఎన్జీవో, జిల్లా బాలల సంరక్షణ విభాగం ఆధ్వర్యంలో శనివారం బాల్ రక్షక్ భవన్ లో పూజారులకు అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ముందుగా ష్యూర్...