బీజేపీ ఎంపీ తేజస్వి వ్యాఖ్యలపై బేల కాంగ్రెస్ నేతల ఫైర్
బీజేపీ ఎంపీ తేజస్వి వ్యాఖ్యలపై బేల కాంగ్రెస్ నేతల ఫైర్ చిత్రం న్యూస్, బేల : పార్లమెంటులో బీజేపీ ఎంపీ తేజస్వీ సూర్య ఆంధ్రప్రదేశ్-తెలంగాణ విభజనపై చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై బేల మండల కాంగ్రెస్ నాయకులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ..స్థానిక శివాజీ చౌక్ వద్ద ధర్నా చేపట్టారు. ఈ సందర్బంగా కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు ఫైజుల్లా ఖాన్ మాట్లాడుతూ..తెలంగాణ ఏర్పాటును భారత్ పాకిస్తాన్ విభజనతో పోల్చుతూ ఎంపీ తేజస్వి సూర్య లోక్ సభలో చేసిన...