అవల్పూర్ గ్రామంలో తీరిన దశాబ్ద కాలపు విద్యుత్ కష్టాలు: సర్పంచ్ అనిల్ చొరవపై సర్వత్రా హర్షం
అవల్పూర్ గ్రామంలో తీరిన దశాబ్ద కాలపు విద్యుత్ కష్టాలు: సర్పంచ్ అనిల్ చొరవపై సర్వత్రా హర్షం చిత్రం న్యూస్, బేల: గత పది ఏళ్లుగా విద్యుత్ సమస్యలతో అల్లాడుతున్న బేల మండలం అవల్పూర్ గ్రామ ప్రజలకు ఎట్టకేలకు ఉపశమనం లభించింది. గ్రామంలో నెలకొన్న తీవ్రమైన విద్యుత్ అంతరాయాలను దృష్టిలో ఉంచుకుని, సర్పంచ్ అనిల్ ప్రత్యేక చొరవ చూపి ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపారు. గ్రామంలో పాతబడిన, సరిపడా సామర్థ్యం లేని ట్రాన్స్‌ఫార్మర్ల వల్ల లో-వోల్టేజ్ తో ప్రజలు...