సర్కారు బడిలోనే విలువలతో కూడిన విద్య
సర్కారు బడిలోనే విలువలతో కూడిన విద్య చిత్రం న్యూస్, దండేపల్లి: మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలం ధర్మారావుపేట ప్రభుత్వ పాఠశాలను విద్యాశాఖ సెక్టోరియల్ అధికారులు భరత్, సత్తయ్య గురువారం సందర్శించారు. పాఠశాలలోని రికార్డులను తనిఖీ చేసి, బోధన తీరును పరిశీలించారు. విద్యార్థుల అభ్యాస స్థాయిని అంచనా వేసి, పాఠ్యబోధనలో మరింత మెరుగులు దిద్దాలని ఉపాధ్యాయులకు సూచించారు.bఅధికారులు మాట్లాడుతూ, ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్య అందుతోందని, తల్లిదండ్రులు విశ్వాసంతో తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలలో చేర్పించాలని తెలిపారు. విద్యతో...