నర్సంపేట లో కాషాయ జెండా ఎగురవేస్తాం: బీజేపీ నేత డా. గోగుల రాణా ప్రతాప్ రెడ్డి ధీమా
నర్సంపేట లో కాషాయ జెండా ఎగురవేస్తాం: బీజేపీ నేత డా. గోగుల రాణా ప్రతాప్ రెడ్డి ధీమా చిత్రం న్యూస్,వరంగల్: భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రాంచందర్ రావు వరంగల్ జిల్లాలో పర్యటించారు. ఈ సందర్భంగా జిల్లా ప్రధాన కార్యదర్శి డాక్టర్ గోగుల రాణా ప్రతాప్ రెడ్డి ఆయనకు ఘనస్వాగతం పలికి, శాలువాతో సత్కరించారు. జిల్లా అధ్యక్షుడు, నర్సంపేట నియోజకవర్గ నాయకులతో కలిసి జరిగిన ఈ భేటీలో నియోజకవర్గంలో పార్టీ బలోపేతంపై కీలక...