వృద్ధురాలికి అండగా ‘సనాతన హిందూ సేవా సమితి’
వృద్ధురాలికి అండగా 'సనాతన హిందూ సేవా సమితి' చిత్రం న్యూస్,వరంగల్: ఆపదలో ఉన్న వారికి అండగా నిలవడమే పరమార్థంగా భావించే 'సనాతన హిందూ సేవా సమితి' తన సేవా ప్రస్థానంలో మరో మైలురాయిని అధిగమించింది. ఈ సంస్థ తన 175వ సేవా కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించింది. వరంగల్ వెంకట్రామా థియేటర్ సమీపంలోని భగత్ సింగ్ నగర్‌కు చెందిన పేర్ణ ఎల్లమ్మ అనే వృద్ధురాలు, ఎటువంటి ఆధారం లేక ఆరోగ్య సమస్యలతో పాటు తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో మగ్గుతోంది....