Processing...
  Chitram news
No.1 తెలుగు న్యూస్ డైలీ

బాసర ఆర్జీయూకేటీలో ఘనంగా బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి వేడుకలు 

బాసర ఆర్జీయూకేటీలో ఘనంగా బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి వేడుకలు  చిత్రం న్యూస్, బాసర : నిర్మల్ జిల్లా బాసర ఆర్జీయూకేటీ (ట్రిపుల్ ఐటీ) బాసర ప్రాంగణంలో భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి ఉత్సవాలను అత్యంత ఘనంగా నిర్వహించారు. క్యాంపస్ లోని ఎస్సీ, ఎస్టీ సెల్ ఆధ్వర్యంలో, డా.రెవెల్లి అజయ్ అధ్యక్షతన ఈ వేడుకలు జరిగాయి.  ఈ కార్యక్రమానికి ఉపకులపతి ప్రొఫెసర్ గోవర్ధన్, వివిధ విభాగాల డీన్స్ హాజరై, డా.అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి...

Read Full Article

Share with friends