Processing...
  Chitram news
No.1 తెలుగు న్యూస్ డైలీ

ఓని గ్రామంలో మారెమ్మ, మైసమ్మ నూతన విగ్రహాల ప్రతిష్టాపన

ఓని గ్రామంలో మారెమ్మ, మైసమ్మ నూతన విగ్రహాల ప్రతిష్టాపన చిత్రం న్యూస్, బాసర: నిర్మల్ జిల్లా బాసర మండలంలోని ఓని గ్రామంలో మంగళవారం మారెమ్మ, మైసమ్మ, నూతన విగ్రహాలను ప్రతిష్టించారు. గ్రామస్తుల ఆధ్వర్యంలో గత కొన్ని దశాబ్దాల కాలం నుండి పాత విగ్రహాలకి పూజలు నిర్వహిస్తున్న భక్తులు ఈ సంవత్సరం గ్రామస్తులంతా కలిసి అందరి నిర్ణయంతో నూతన విగ్రహాలకు ప్రతిష్టాపన చేశారు. నర్సింగ్ రావు మహారాజ్ మంగళవారం ఉదయం మహా చండీ హోమం చేపట్టారు. అనంతరం   మహిళలు...

Read Full Article

Share with friends