Processing...
  Chitram news
No.1 తెలుగు న్యూస్ డైలీ

ఖానాపూర్‌లో బీజేపీ ఘనవిజయం: భారీ ర్యాలీలో పాల్గొన్న రాష్ట్ర నేతలు

ఖానాపూర్‌లో బీజేపీ ఘనవిజయం: భారీ ర్యాలీలో పాల్గొన్న రాష్ట్ర నేతలు చిత్రం న్యూస్,ఖానాపూర్: రాజకీయ కుట్రలను ఛేదించి ఖానాపూర్ మున్సిపాలిటీని బీజేపీ కైవసం చేసుకోవడం చారిత్రాత్మకమని బీజేపీ శాసనసభాపక్ష ఉపనేత పాయల్ శంకర్ అన్నారు. ఈ విజయోత్సవం సందర్భంగా సోమవారం ఖానాపూర్‌లో భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు ఎన్. రామచందర్ రావు, ఎంపీ గోడం నగేష్, నిర్మల్ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డిలతో కలిసి పాయల్ శంకర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా...

Read Full Article

Share with friends