సమాజ సేవలో రోటరీ క్లబ్ సేవలు అభినందనీయం
సమాజ సేవలో రోటరీ క్లబ్ సేవలు అభినందనీయం *వినికిడి సాధన పరికరాల పంపిణీలో అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ గుప్తా చిత్రం న్యూస్, నిజామాబాద్ బ్యూరో: సమాజ సేవలో రోటరీ క్లబ్ ఎప్పుడూ ముందు వరుసలో ఉంటుందని, సేవలు అభినందనీయంమని అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ గుప్తా తెలిపారు. నగరంలోని బర్కత్పుర లో గల రోటరీ కేంద్రంలో సోమవారం వినికిడి సాధన పరికరాలను అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ... రోటరీ అంటేనే సేవా...