Processing...
  Chitram news
No.1 తెలుగు న్యూస్ డైలీ

ఇంటర్ లో సత్తా చాటిన ఎస్ ఆర్ విద్యార్థులు * విద్యార్థులను సన్మానించిన యజమాన్యం  చిత్రం న్యూస్, నిజామాబాద్ బ్యూరో:  ఆదివారం వెలువడిన ఇంటర్ ఫలితాలలో ఎస్ ఆర్ కళాశాల విద్యార్థులు రాష్ట్రస్థాయిలో సత్తా చాటారు. జిల్లా కేంద్రంలోని గంగస్థాన్ లో గల ఎస్ ఆర్ కళాశాల యజమాన్యం మంచి మార్కులు సాధించిన విద్యార్థులను ఘనంగా సన్మానించారు. ఇంటర్ మొదటి సంవత్సరం ఎంపీసీలో ఎస్. చందన, అస్మిత్ గౌడ్, సరియన్ స్పందన, అఖిలేష్ 470 మార్కులకు గాను...

Read Full Article

Share with friends