Processing...
  Chitram news
No.1 తెలుగు న్యూస్ డైలీ

దొంగతనం కేసులో నేరస్తుడి అరెస్ట్ రిమాండ్

దొంగతనం కేసులో నేరస్తుడి అరెస్ట్ రిమాండ్ *కేసు వివరాలు వెల్లడించిన ఏఎస్పీ చైతన్య రెడ్డి చిత్రంన్యూస్, నిజామాబాద్ బ్యూరో: పట్టణంలో జరిగిన దొంగతనం కేసులో నేరస్థుడిని అరెస్టుచేసి రిమాండ్ కి తరలించినట్లు ఏఎస్పీ చైతన్య రెడ్డి సోమవారం తెలిపారు. భిక్కనూరు పోలీస్ స్టేషన్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ భిక్కనూరు గ్రామానికి చెందిన లక్ష్మి ఒంటరిగా నివసిస్తుండగా ఆమె ఇంట్లో అదే గ్రామానికి చెందిన గజ్ళే స్వామి చొరబడి ఆమెపై రోకలి తో...

Read Full Article

Share with friends