Processing...
  Chitram news
No.1 తెలుగు న్యూస్ డైలీ

రోడ్డు ప్రమాదాల నియంత్రణకు సమష్టిగా కృషి చేద్దాం: కలెక్టర్ ఇలా త్రిపాఠి పిలుపు

రోడ్డు ప్రమాదాల నియంత్రణకు సమష్టిగా కృషి చేద్దాం: కలెక్టర్ ఇలా త్రిపాఠి పిలుపు * ఊరూరా అరైవ్ – అలైవ్ గ్రామ సభలు చిత్రం న్యూస్, నిజామాబాద్ బ్యూరో : రోడ్డు ప్రమాదాల నియంత్రణకు అందరం కలిసికట్టుగా కృషి చేద్దామని కలెక్టర్ ఇలా త్రిపాఠి పిలుపునిచ్చారు. ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణలో భాగంగా సోమవారం జిల్లా వ్యాప్తంగా అన్ని గ్రామ పంచాయతీల పరిధిలో సర్పంచ్ ల అధ్యక్షతన అరైవ్ – అలైవ్...

Read Full Article

Share with friends