Processing...
  Chitram news
No.1 తెలుగు న్యూస్ డైలీ

రోడ్డు భద్రతా నియమాలు పాటించాలి: సీఐ కిరణ్ కుమార్

రోడ్డు భద్రతా నియమాలు పాటించాలి: సీఐ కిరణ్ కుమార్ చిత్రం న్యూస్, బాసర : ప్రతీ ఒక్కరూ రోడ్డు భద్రతా నియమాలు పాటించాలని సీఐ కిరణ్ కుమార్ అన్నారు.  ప్రజా పాలన -ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా బాసర గ్రామ పంచాయతీలో రోడ్డు భద్రత పై గ్రామస్తులకు అవగాహన కల్పించారు. ద్విచక్ర వాహనం నడిపేటపుడు హెల్మెట్ ధరించాలన్నారు. మన కోసం ఇంట్లో భార్యా, పిల్లలు ఎదురుచూస్తుంటారని, వాహనం జాగ్రతగా నడుపుతూ గమ్యం చేరుకోవాలని సూచించారు. మైనర్ లకు...

Read Full Article

Share with friends