ఇంటర్ ఫలితాల్లో పెద్దోళ్ల సాత్విక ఉత్తమ ప్రతిభ
ఇంటర్ ఫలితాల్లో పెద్దోళ్ల సాత్విక ఉత్తమ ప్రతిభ చిత్రం న్యూస్, బాసర :నిర్మల్ జిల్లా బాసర గ్రామానికి చెందిన పెద్దోళ్ల సాత్విక అనే విద్యార్థిని ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరంలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచింది. హైదరాబాదులోని ఓ ప్రైవేట్ కళాశాలలో బైపీసీ మొదటి సంవత్సరం చదువుతున్న పెద్దోళ్ల సాత్విక 440 మార్కులకు గాను 438 మార్కులు సాధించి విశేష ప్రతిభ కనబరిచింది. సాత్విక ప్రతిభ కనబరచడంతో ఆమె తల్లిదండ్రులు పెద్దోళ్ల పుష్పలత రవి దంపతులు ఆనందంలో మునిగిపోయారు. తమ...