చిత్రం న్యూస్,బేల: బేల మండల కేంద్రంలో ఎండల తీవ్రత రోజురోజుకు పెరిగిపోతున్న దృష్ట్యా, బాటసారుల, ప్రజల సౌకర్యార్థం జై హనుమాన్ ఫర్టిలైజర్స్ అధ్వర్యంలో ఇట్టడి సుశాంత్ రెడ్డి చలివేంద్రాన్ని ఏర్పాటు చేశారు. బుధవారం ఈ కేంద్రాన్ని ప్రారంభించి, వేసవి తాపం నుండి ప్రజలకు ఉపశమనం కలిగించేలా చల్లటి తాగునీటి సౌకర్యాన్ని అందుబాటులోకి తెచ్చారు. మండల కేంద్రానికి మార్కెట్ పనుల నిమిత్తం ప్రతిరోజూ వందలాది మంది ప్రజలు వస్తుంటారని, ఈ ఎండల్లో వారికి దాహార్తి తీర్చాలనే సంకల్పంతో ఈ కార్యక్రమం చేపట్టినట్లు సుశాంత్ రెడ్డి తెలిపారు. ప్రతి ఏటా క్రమం తప్పకుండా ఇలాంటి సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న ఆయనను స్థానికులు, ప్రయాణికులు అభినందిస్తున్నారు. ఈ చలివేంద్రం ఏర్పాటు పట్ల స్థానిక ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
#mobileMenu a { display: block; padding: 12px 10px; color: #000; text-decoration: none; font-weight: bold; border-bottom: 1px solid #ddd; }
#mobileMenuClose { font-size: 20px; font-weight: bold; cursor: pointer; display: block; margin-bottom: 20px; }
@media (max-width: 768px) { #horizontalScrollMenu { font-size: 14px; } }
const header = document.getElementById('customStickyHeader'); const placeholder = document.createElement('div'); let isFixed = false;
window.addEventListener('scroll', function () {
if (window.scrollY > 10 && !isFixed) {
header.style.position = 'fixed';
header.style.top = '0';
header.style.left = '0';
header.style.right = '0';
header.style.zIndex = '9999';
header.style.boxShadow = '0 2px 5px rgba(0,0,0,0.2)';
placeholder.style.height = header.offsetHeight + 'px';
header.parentNode.insertBefore(placeholder, header);
isFixed = true;
} else if (window.scrollY <= 10 && isFixed) {
header.style.position = 'relative';
header.style.boxShadow = 'none';
if (placeholder.parentNode) {
placeholder.parentNode.removeChild(placeholder);
}
isFixed = false;
}
});
function toggleMenu() {
const menu = document.getElementById('mobileMenu');
menu.style.display = menu.style.display === 'block' ? 'none' : 'block';
}

