చిత్రం న్యూస్, వెబ్ డెస్క్: ఉత్తరాఖండ్ రాష్ట్రం రిషికేశ్ లోని నీలకంఠ ఆలయంలో ఇద్దరు మహిళలు మెదటిసారి కలుసుకున్నారు. ఒకరు ఆలయం వెలుపల పూల దుకాణం నడుపుతున్నారు. మరొకరు దైవదర్శనం కోసం కాలి నడకన అక్కడికి వచ్చారు. వారిద్దరి సోదరులు దేశంలోని అత్యంత శక్తివంతమైన, గొప్ప పేరున్న నాయకులు. విశేషమేమంటే..వారికి ఎటువంటి భద్రతా, మంది, మర్భలం, సేవకులు లేరు. ఒకరేమో పూలదుకాణం యజమాని శశి దేవి ఉత్తర్ ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ సోదరి కాగా మరో మహిళ వాసంతి బేన్ దేశ ప్రధాని నరేంద్ర మోదీ సోదరి.
పీఎం, సీఎం సోదరీమణులు వీరే..

