Logo
LIVE
హోం తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ఆదిలాబాద్ కరీంనగర్ పెద్దాపురం అమరావతి కాకినాడ
✖ Close హోం

 -Advertisement-

కూర గ్రామంలో మహిళల సాముహిక  కుంకుమార్చన 

కూర గ్రామంలో మహిళల సాముహిక  కుంకుమార్చన 

చిత్రం న్యూస్, జైనథ్: ఆదిలాబాద్ జిల్లా జైనథ్ మండలం కూర గ్రామంలో దేవి శరన్నవరాత్రులు పురస్కరించుకుని మహిళలు శుక్రవారం ఘనంగా సామూహిక కుంకుమార్చన కార్యక్రమం నిర్వహించారు. కూర గ్రామంలోని శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయంలో ప్రధాన అర్చకులు గుడి పాటి రామాంజనేయులు ఆధ్వర్యంలో కుంకుమార్చన చేపట్టారు. ఈ కార్యక్రమంలో మాతలు, భక్తులు పెద్దసంఖ్యలో పాల్గొన్నారు

 

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Recent Comments