ఉపరాష్ట్రపతి ఎన్నిక: ఓటేసిన తెలంగాణ బీజేపి ఎంపీలు
చిత్రం న్యూస్, దిల్లీ: ఉప రాష్ట్రపతి ఎన్నిక సందర్భంగా తెలంగాణ బీజేపి ఎంపీలు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఓటు వేసిన వారిలో తెలంగాణ బీజేపి ఎంపీలు వరుసగా గోడం నగేష్, ఈటెల రాజేందర్, కిషన్ రెడ్డి, డీకే అరుణ, రఘునందన్ రావు, బండి సంజయ్, కొండ విశ్వేశ్వర్ రెడ్డిలు ఉన్నారు.




