Logo
LIVE
హోం తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ఆదిలాబాద్ కరీంనగర్ పెద్దాపురం అమరావతి కాకినాడ
✖ Close హోం

 -Advertisement-

వాలేగాంలో ఘనంగా ప్రపంచ ఆదివాసీ దినోత్సవం 

ప్రపంచ ఆదివాసీ దినోత్సవ కార్యక్రమంలో నాయకులు

చిత్రం న్యూస్, భైంసా: నిర్మల్ జిల్లా భైంసా మండలం వాలేగాం గ్రామంలో శనివారం ప్రపంచ ఆదివాసీ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జెండాను ఆవిష్కరించి, ఆదివాసీల ముద్దుబిడ్డలైన కొమురం భీం, బిర్సా ముండా చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. వారి పోరాట స్ఫూర్తిని స్మరించుకున్నారు. ఈ సందర్భంగా వారు ఆదివాసీల హక్కుల సాధన కోసం అందరూ కలిసికట్టుగా పోరాడాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో సంఘం అధ్యక్షుడు రవి, ఎంఈవో సుభాష్, గోపాల్, సతీష్ తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Recent Comments