Processing...
  Chitram news
No.1 తెలుగు న్యూస్ డైలీ

బాసర ట్రిపుల్ఐటీ అవినీతిపై ఏసీబీ అధికారులతో విచారణ జరపాలని వినతి 

చిత్రం న్యూస్, బాసర: నిర్మల్ జిల్లా బాసరలోని ట్రిపుల్ఐటీలో జరిగిన అవినీతిపై,అక్రమ అడ్మిషన్ దందా పైన ఏసీబీ అధికారులతో విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తూ అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ నిర్మల్ జిల్లా ఆధ్వర్యంలో ఓ ఎస్ డి. డా.మురళీ ధర్షన్ కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా నేతలు మాట్లాడుతూ.. ట్రిపుల్ ఐటీ విద్యాసంస్థలో గత 2018 నుండి 2024 వరకు ఉన్న అధికారులు రూ.వందల కోట్లు విత్ డ్రా చేసి అడ్డగోలుగా అవినీతికి పాల్పడ్డారని...

Read Full Article

Share with friends