Processing...
  Chitram news
No.1 తెలుగు న్యూస్ డైలీ

పెద్దిరాజు పెద్దమ్మ కల్యాణ మహోత్సవంలో రాష్ట్ర ఎస్సీ,ఎస్టీ కమిషన్ చైర్మన్  బక్కి వెంకటయ్య

చిత్రం న్యూస్, సిద్దిపేట: దుబ్బాక నియోజకవర్గం గంబీర్ పూర్ గ్రామం ముదిరాజ్ సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన పెద్దిరాజు పెద్దమ్మ కళ్యాణ మహోత్సవానికి రాష్ట్ర ఎస్సీ,ఎస్టీ కమిషన్ చైర్మన్  బక్కి వెంకటయ్య హాజరయ్యారు. ఆలయంలో అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు చెల్లించుకున్నారు.అనంతరం అంబేద్కర్ భవన నిర్మాణ పనులను పరిశీలించారు.ఈ సందర్భంగా వెంకటయ్యను ముదిరాజ్ సంఘ కులస్తులు, అంబేద్కర్ సంఘ సభ్యులు శాలువాతో సన్మానించారు. సర్పంచ్ బాణాల శ్రీనివాస్,ముదిరాజ్ సంఘం అధ్యక్షులు భాస్కర్, బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు మైసయ్య,...

Read Full Article

Share with friends