Processing...
  Chitram news
No.1 తెలుగు న్యూస్ డైలీ

విద్యార్థి అనురాగ్ రెడ్డిని అభినందించిన కలెక్టర్ రాజర్షి షా

చిత్రం న్యూస్, ఆదిలాబాద్: సైన్స్ డే పురస్కరించుకొని సాత్నాల మండలం మేడిగూడ గ్రామానికి చెందిన రిసోనెన్స్ స్కూల్ విద్యార్ధి క్యాతం అనురాగ్ రెడ్డి స్వహస్థాలతో తయారు చేసిన అగ్రికల్చర్ ఫీల్డ్ ను ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్ రాజర్శి షా  అభినందించారు. ఈ సందర్బంగా కలెక్టర్ విద్యార్థితో మాట్లాడుతూ.ఉపయోగ విధంగా కరెంట్, డీజిల్ అవసరం లేకుండా రైతులకు ఉపయోగం ఉన్న వాటిని  తయారు చేసే ప్రయత్నంచేయాలని సూచించారు .సెలవుల్లో మీ వ్యవసాయ భూముల్లో ఇలాంటి వాటిని ప్రయత్నం చేస్తూ...

Read Full Article

Share with friends