Processing...
  Chitram news
No.1 తెలుగు న్యూస్ డైలీ

ఇందిరమ్మ ఇల్లు గృహప్రవేశం కార్యక్రమంలో కాంగ్రెస్ నేతలు 

చిత్రం న్యూస్,ఆదిలాబాద్: ఆదిలాబాద్ జిల్లా తలమడుగు మండలంలోని రుయ్యాడి గ్రామంలో బొజ్జ బాలాజీ నూతనంగా నిర్మించుకున్న ఇందిరమ్మ ఇల్లు గృహప్రవేశం కార్యక్రమానికి జడ్పీటీసీ  మాజీ సభ్యులు గోక గణేష్ రెడ్డి, కొండ గంగాధర్, సీనియర్  నాయకులు లోక ప్రవీణ్ రెడ్డిశుక్రవారం హాజరయ్యారు. ఈ సందర్భంగా బాలాజీ కుటుంబ సభ్యులు నేతలను శాలువాతో ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో ఏలేటి లక్ష్మారెడ్డి, ఉప సర్పంచ్ కొమ్ము వెంకటేష్, నాయకులు నిట్టేడి గంగాధర్, గాజుల సాంబశివ్, గోక సాగర్ రెడ్డి, ఇస్తారి,...

Read Full Article

Share with friends