Processing...
  Chitram news
No.1 తెలుగు న్యూస్ డైలీ

రాష్ట్ర స్థాయి సైక్లింగ్ పోటీలో గౌతం రెడ్డికి ఆదిలాబాద్ జిల్లా బెస్ట్ స్పాట్ పార్టిసిపెంట్ అవార్డు

చిత్రం న్యూస్, ఆదిలాబాద్: సిద్దిపేటలోని రంగనాయక సాగర్ డ్యాం పైన జరుగుతున్న సెకండ్ ఎడిషన్ చీఫ్ మినిస్టర్ కప్ రాష్ట్ర స్థాయి సైక్లింగ్ పోటీలలో బాలురు అండర్ 15 విభాగంలో భోరజ్ మండల కేంద్రానికి చెందిన కాళ్ళ గౌతం రెడ్డి ఇండివిజువల్ టైం ట్రావెల్ పోటీలో అదిలాబాద్ జిల్లా బెస్ట్ స్పాట్ పార్టిసిపెంట్ అవార్డు గెలుపొందారు. రాష్ట్రస్థాయి సైక్లింగ్ పోటీలకు ఎంపికైన గౌతంరెడ్డి ఈ ఘనత దక్కించుకున్నాడు. భోరజ్ కు చెందిన గౌతం గత నాలుగేళ్ల నుండి...

Read Full Article

Share with friends