Processing...
  Chitram news
No.1 తెలుగు న్యూస్ డైలీ

ఘనంగా సంత్ సేవాలాల్ మహారాజ్ జయంతి వేడుకలు 

శ్రీ సంత్ సేవాలాల్ మహారాజ్ 287వ జయంతి ఉత్సవాలో పాల్గొన్న భైంసా మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ జాదవ్ రాజేష్ బాబు చిత్రం న్యూస్, ఖానాపూర్: బంజారాల ఆధ్యాత్మిక మార్గదర్శకులు సంత్ సేవాలాల్ మహారాజ్ 287వ జయంతి వేడుకలు నిర్మల్ జిల్లా ఖానాపూర్ లో ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలకు బంజార సమాజానికి చెందిన ప్రజలు పెద్ద సంఖ్యలో హాజరై భక్తిశ్రద్ధలతో నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో బీజేఎల్పీ నేత, నిర్మల్ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి,...

Read Full Article

Share with friends