Processing...
  Chitram news
No.1 తెలుగు న్యూస్ డైలీ

దీపాయిగూడలో ఘనంగా శివాజీ మహారాజ్ జయంతి వేడుకలు

చిత్రం న్యూస్, జైనథ్: జైనథ్ మండలం దీపాయిగూడ గ్రామంలో ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. గురువారం శివాజీ మహారాజ్ జయంతిని పురస్కరించుకుని, స్థానిక యువత, చిన్నారులు పెద్ద సంఖ్యలో పాల్గొని ఆయనకు ఘన నివాళులు అర్పించారు.ఈ వేడుకల్లో భాగంగా దీపాయిగూడలోని చిన్నారులు కాషాయ కండువాలు ధరించి, "జై భవాని.. జై శివాజీ" అంటూ నినాదాలు చేస్తూ సందడి చేశారు.శివాజీ మహారాజ్ చిత్రపటానికి పూలమాలలు వేసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. శివాజీ మహారాజ్ చూపిన...

Read Full Article

Share with friends