34వ వార్డు కౌన్సిలర్ గా గోక దేవారెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించండి
చిత్రం న్యూస్, ఆదిలాబాద్: ఆదిలాబాద్ పట్టణంలోని 34వ వార్డు కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్ అభ్యర్థి గోక దేవరెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించండి అని జైనథ్ జడ్పీటీసీ మాజీ సభ్యులు తుమ్మల అరుంధతి వెంకట్ రెడ్డి కోరారు. శనివారం శాంతినగర్, గందేవార్ తోట, వెంకట్రావు కాలనీలో ముమ్మర చేపట్టారు. గోక దేవరెడ్డి, తుమ్మల వెంకట రెడ్డి, అప్సర్ , అజ్గర్, నజీర్, జగదీష్ రెడ్డి, వామన్ రెడ్డి, అఖిల్,సునీల్ రెడ్డి,వెంకట్ రెడ్డి, గంగాధర్, సాంబశివ, గోక రజిత, వెంకటమ్మ,...