Processing...
  Chitram news
No.1 తెలుగు న్యూస్ డైలీ

జామినిలో ఘనంగా హీరాసుఖ జయంతి ఉత్సవాలు 

చిత్రం న్యూస్, సాత్నాల: ఆదిలాబాద్ జిల్లా సాత్నాల మండలంలోని జామిని గ్రామంలో ఆదివాసీ ప్రధాన్ సేవా సంఘం ఆధ్వర్యంలో హీరా సుఖ జయంతి సందర్భంగా ఉత్సవాలను గురువారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆదివాసీ ప్రధాన్ జనజాతి ఉత్తాన్ సంఘటన రాష్ట్ర అధ్యక్షులు యాదవ్రావు కుర్సెంగే మాట్లాడుతూ.. హీరా సుఖ ఆశయాల కోసమే ఈ రోజు హీరా సుఖ కింగ్రి వాయిద్యాలతో జన చైతన్య కార్యక్రమాన్ని చేసి  దేవుళ్ళను కాపాడి ఆదివాసీ సమాజానికి, సంక్షేమానికి కృషి చేశారనీ...

Read Full Article

Share with friends