Processing...
  Chitram news
No.1 తెలుగు న్యూస్ డైలీ

నాసిరకం పనులు..నాణ్యతలో నిర్లక్ష్యం

*కలెక్టర్ కు వినతిపత్రం అందజేస్తామన్న ఉప సర్పంచ్ సాగర్ చిత్రం న్యూస్ బేల : ఆదిలాబాద్ జిల్లా బేల మండలంలోని చప్రాల గ్రామంలో ఐటీడిఏ ఆధ్వర్యంలో బాలుర వసతి గృహం కోసం  ప్రభుత్వం రూ. 2.30 కోట్ల నిధులు మంజూరు చేసింది. ఆదిలాబాద్ కు చెందిన ఓ కాంట్రాక్టర్  టెండర్ పనులను దక్కించుకొని నిర్మాణ పనులు ప్రారంభించారు. ఆదిలోనే హంసపాదు అన్నట్లు పునాది, పిల్లర్ల దశలోనే నాసిరకం పనులు చేపట్టడంతో  పిల్లర్ల పెచ్చులు ఊడిపోతున్నాయి.  గ్రామ సర్పంచ్ దౌలత్...

Read Full Article

Share with friends