బేలలో ఘనంగా విశ్వకర్మ జయంతి వేడుకలు
చిత్రం న్యూస్, బేల: విశ్వ సృష్టికర్త భగవాన్ విశ్వకర్మ జయంతి వేడుకలను శనివారం బేల మండల కేంద్రంలో మరాఠీ వడ్రంగి కులస్తుల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. సంఘ భవనం వద్ద ఏర్పాటు చేసిన కార్యక్రమంలో వివిధ పార్టీల నేతలు హాజరై విశ్వకర్మ చిత్రపటానికి పూజలు నిర్వహించారు. ప్రపంచ నిర్మాణంలో విశ్వకర్మ పాత్ర ఎనలేదని వక్తలు పేర్కొన్నారు. కులస్తులంతా ఐక్యంగా ఉంటేనే తమ హక్కులను సాధించుకోవచ్చని పేర్కొన్నారు.. కార్యక్రమంలో బేల ఎస్ఐ ప్రవీణ్, బేల సర్పంచ్ భాగ్యలక్మి, సర్పంచుల...