ఇచ్చోడ ప్రభుత్వ కళాశాలలో” పుడమి తల్లి”గా వృక్షానికి పట్టాభిషేకం
చిత్రం న్యూస్,ఇచ్చోడ: గ్రామ పొలిమేరల నుండి పట్టణ వీధుల వరకు పర్యావరణాన్ని కాపాడుకోవడమే ధ్యేయంగా "కౌన్సిల్ ఫర్ గ్రీన్ రెవల్యూషన్" మరియు "కమిషనరేట్ ఆఫ్ కాలేజ్ ఎడ్యుకేషన్" సంయుక్త ఆధ్వర్యంలో ఇచ్చోడ ప్రభుత్వ కళాశాలలో వినూత్న కార్యక్రమం నిర్వహించారు. కళాశాల ఆవరణలో ఏపుగా పెరిగిన ఒక మహా వృక్షాన్ని "పుడమి తల్లి"గా నామకరణం చేస్తూ, దానిని తమ ‘తల్లి వృక్షం’గా భావించి సంరక్షిస్తామని విద్యార్థులు, అధ్యాపకులు ఘనంగా ప్రతిజ్ఞ చేశారు. ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్...