గుబిడిలో భజన పోటీల కరపత్రాల విడుదల
చిత్రం న్యూస్, భీంపూర్:భీంపూర్ మండలం గుబిడి గ్రామంలో మహాశివరాత్రి పర్వదినం, శబరిమాత ఆలయ వార్షికోత్సవం సందర్భంగా నిర్వహించనున్న భజన పోటీల కరపత్రాలను గ్రామ పెద్దలు విడుదల చేశారు. ఈ పోటీలను ఫిబ్రవరి 12 గురువారం సాయంత్రం 06:25 నుండి నిర్వహించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. పోటీ వివరాలు: ప్రథమ బహుమతి: రూ.15,111 (కీ॥శే॥ శ్రీ బొలిపెల్లి సంతోష్ యాదవ్ గారి స్మారకార్థం), ద్వితీయ బహుమతి: రూ.11 వేలు (కీ॥శే॥ శ్రీమతి అన్నం మల్లుబాయి రాములు గారి స్మారకార్థం), తృతీయ...