Processing...
  Chitram news
No.1 తెలుగు న్యూస్ డైలీ

బెల్లూరిలో ఘనంగా పౌర హక్కుల దినోత్సవం

చిత్రం న్యూస్ జైనథ్: జైనథ్ మండలం బెల్లూరిలో ఘనంగా పౌర హక్కుల దినోత్సవం గ్రామంలో  శుక్రవారం పౌర హక్కుల దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ.. రాజ్యాంగం ద్వారా కల్పించిన పౌర హక్కులపై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని, హక్కులకు ఎలాంటి భంగం కలిగినా చట్టపరమైన చర్యలు చేపట్టి హక్కుల సాధనకు కృషి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ ప్రవీణ్ రెడ్డి, ఉపసర్పంచ్‌ కడే రవి, వార్డు సభ్యులు, తహసీల్దార్‌ నారాయణ,...

Read Full Article

Share with friends