Processing...
  Chitram news
No.1 తెలుగు న్యూస్ డైలీ

ఆధార్ సేవల్లో విప్లవం:  ఆధార్ మొబైల్ యాప్ విడుదల!

చిత్రం న్యూస్, న్యూఢిల్లీ: ఆధార్ వినియోగదారులకు కేంద్ర ప్రభుత్వం తీపి కబురు అందించింది. ఆధార్ సేవల కోసం ఇకపై ఆధార్ కేంద్రాల చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండా, పూర్తి స్థాయిలో ఆధునీకరించిన కొత్త 'ఆధార్' (Aadhaar) మొబైల్ యాప్‌ను బుధవారం (జనవరి 28) నాడు విడుదల చేసింది. ఢిల్లీలోని డాక్టర్ బీ.ఆర్. అంబేద్కర్ ఇంటర్నేషనల్ సెంటర్‌లో జరిగిన కార్యక్రమంలో కేంద్ర ఐటీ శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ ఈ యాప్‌ను జాతికి అంకితం చేశారు. ముఖ్య ఫీచర్లు...

Read Full Article

Share with friends