Processing...
  Chitram news
No.1 తెలుగు న్యూస్ డైలీ

గెలిచిన విజేతలకు బహుమతుల ప్రధానం

చిత్రం న్యూస్, భోరజ్: ఆదిలాబాద్ జిల్లా భోరజ్ మండలం గిమ్మ గ్రామంలో సీఎం కప్ మండల స్థాయి పోటీలు ముగింపుకు చేరుకున్నాయి. గురువారం బహుమతుల ప్రధానోత్సవ కార్యక్రమానికి  ముఖ్య అతిథులుగా గ్రామ సర్పంచ్ గాజుల ప్రద్యుమ్న (సన్నీ), తహసీల్దార్ రాజేశ్వరి, ఎంపీడీవో వేణురెడ్డి హాజరయ్యారు. వివిధ క్రీడలలో గెలుపొందిన విజేతలకు ఈ సందర్భంగా బహుమతులు అందజేశారు.  

Read Full Article

Share with friends