తెలంగాణ మోడల్ స్కూల్స్ అడ్మిషన్ నోటిఫికేషన్ విడుదల
చిత్రం న్యూస్, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలోని మోడల్ స్కూళ్లలో 2026-27 విద్యా సంవత్సరానికి గానూ 6వ తరగతిలో కొత్త ప్రవేశాలకు, అలాగే 7వ తరగతి నుండి 10వ తరగతి వరకు ఖాళీగా ఉన్న సీట్ల భర్తీకి దరఖాస్తు షెడ్యూల్ విడుదలైంది. గ్రామీణ ప్రాంతాల విద్యార్థులకు ఉచితంగా నాణ్యమైన ఆంగ్ల మాధ్యమ విద్యను అందించడం ఈ పాఠశాలల లక్ష్యం. ముఖ్యమైన తేదీలు: ఆన్‌లైన్ దరఖాస్తుల ప్రారంభ తేదీ: 2026 జనవరి 28 ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరి తేదీ: 2026...